అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వినతి

80చూసినవారు
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వినతి
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పాలకొండ నియోజకవర్గ వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల వద్ద బుధవారం ధర్నా చేశారు. లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలని, గ్రీన్ అంబాసిడర్స్ కు బకాయి జీతాలు పాత పద్ధతిలోనే చెల్లించాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో సమర్పించారు.

సంబంధిత పోస్ట్