సీతంపేట: అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు

76చూసినవారు
సీతంపేట: అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు
సీతంపేట గ్రామంలో వివేకానంద విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శనివారం సంక్రాంతి సంబరాలు, భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్