సీతంపేట గ్రామంలో వివేకానంద విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శనివారం స్వామి వివేకానంద జన్మదినం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వి. సాయికృష్ణ , కె. రాజేష్ పాల్గొని పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయలు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.