శ్రీకాకుళం డీవీఈవోగా తవిటినాయుడు నియమకం

80చూసినవారు
శ్రీకాకుళం డీవీఈవోగా తవిటినాయుడు నియమకం
శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ విద్య నూతన డీవీఈవో (పూర్తి అదనపు బాధ్యతలు) గా. పాలకొండకు చెందిన శివ్వాల తవిటినాయుడు ఆదివారం నియమితులయ్యారు. ప్రస్తుతం బూర్జ కళాశాల ప్రిన్సిపాల్ గా ఈయన పనిచేస్తున్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిగానూ, పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల స్పెషల్ ఆఫీసర్ గానూ విధులు నిర్వర్తించారు.

సంబంధిత పోస్ట్