టీడీపీ పాలకొండ నియోజకవర్గం అధ్యక్షురాలు భూదేవిని పార్టీ నుంచి తొలగించాలని ఆ పార్టీ నేతలు ఆదివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను కోరారు. పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ మరియు నాలుగు మండలాల టిడిపి కార్యకర్తలు టిడిపి రాష్ట్ర అధ్యక్షులను కలిశారు. గత ఎన్నికలలో ఆమె వైసీపీకి అనుకూలంగా పని చేశారని వారు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించిటనట్లు తెలిపారు.