కౌలు రైతులకు రుణ అర్హత కార్డులతో ఎంతో మేలు

75చూసినవారు
కౌలు రైతులకు రుణ అర్హత కార్డులతో ఎంతో మేలు
కౌలు రైతులకు రుణ అర్హత కార్డులతో ఎంతో మేలు కలుగుతుందని వీరగొట్టం మండలం డిప్యూటీ తహశీల్దార్ కుమారస్వామి, ఆర్ ఐ లక్ష్మునాయుడు అన్నారు. బుధవారం తలవరం, పనసనందివాడ, కుమ్మరిగుంట, నీలానగరం, తెట్టంగి, వీరఘట్టం, చిన్నగోర, పెద్దూరు, బూరుగ, చలివేంద్రి, జె. గోపాలపురం రెవెన్యూ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామాల్లో కౌలు రైతుల నుంచి రుణ అర్హత కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్