స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన కలెక్టర్- ఎస్ పి

1034చూసినవారు
స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన కలెక్టర్- ఎస్ పి
మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం స్ట్రాంగ్ రూంను బుధవారం పోలీసు సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ తో కలసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తనిఖీ చేశారు. పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గం స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్లు, ఇవిఎంలు భద్రపరచుటకు అనుసరిస్తున్న ప్రణాళికలు, సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్