ఉపాధి పనుల్లో తప్పు జరిగితే క్షమించేది లేదు

55చూసినవారు
ఉపాధి పనుల్లో తప్పు జరిగితే క్షమించేది లేదు
బూర్జ జాతీయ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జీవి చిట్టి రాజు తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఉపాధి ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల వారీగా ఉపాధి పనులు, వాటికి వెచ్చించిన నిధులు, రికవరీ సంబంధించిన వివరాలను రిసోర్స్ పర్సన్స్ చదివి వినిపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్