పెన్షన్ పంపిణీపై శిక్షణ

75చూసినవారు
పెన్షన్ పంపిణీపై శిక్షణ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై అన్ని రకాల ఉద్యోగస్తులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని పాలకొండ ఎంపీడీవో రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. దాదాపు 261 క్లస్టర్లలో 132 మంది సిబ్బందిని ఈ పెన్షన్ల పంపిణీ బాధ్యతలు అప్పగించామని అన్నారు. లబ్ధిదారుని ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్