99. 90 కోట్లతో జిల్లా కలెక్టరేట్ మంజూరు

62చూసినవారు
99. 90 కోట్లతో జిల్లా కలెక్టరేట్ మంజూరు
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రూ. 99. 90 కోట్లతో మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జి. ఓ ఆర్. టి 65 ఉత్తర్వులను ఈ నెల 8వ తేదీన విడుదల చేసింది. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం (ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్)ను అడ్డాపుశిలలో నిర్మించుటకు నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సమీకృతతో మంగళవారం నివేదిక మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :