స్వచ్చ పార్వతీపురం మనందరి బాధ్యత

81చూసినవారు
స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ పార్వతీపురం మనందరి బాధ్యతని, కావున ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలని మన్యం జిల్లా ప్రత్యేక అధికారి డా. నారాయణ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమం జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది.

సంబంధిత పోస్ట్