పార్వతీపురం జిల్లాలో తప్పిన ప్రమాదం

85చూసినవారు
పార్వతీపురం జిల్లాలో తప్పిన ప్రమాదం
పార్వతీపురంలో  సోమవారం ఉదయం, పార్వతీపురం అన్న క్యాంటీన్ జంక్షన్లో చింత చెట్టు కొమ్మ విరిగి కరెంట్ వైర్లపై పడింది. ఈ ప్రాంతంలో సాధారణంగా పలు వాణిజ్య కార్యకలాపాలు జరుగుతుంటాయి, కానీ ఉదయం సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వైర్లు రోడ్డుపై తెగిపోవడంతో కొన్ని వీధుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్