పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు , మక్కువ , సీతానగరం , బలిజిపేట మంండలాల్లో ఉరుములు, మెరుపులతో మంగళవారం ఉదయం నుండి ఏకదాటిగా కురిసిన వర్షం కురుస్తుంది. కొంత ప్రజలు ఉపసమనం పొందారు. గత కొన్ని రోజులుగా బానుడి ప్రబావంతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపసమనం పొంది ఆయా గ్రామాల ప్రజలు సేద తీరారు.