రేపు పార్వతీపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

72చూసినవారు
రేపు పార్వతీపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి సోమవారం నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభంమవుంతుదన్నారు.

సంబంధిత పోస్ట్