పార్వతీపురం: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ప్రారంభం

59చూసినవారు
పార్వతీపురం: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ప్రారంభం
పార్వతీపురం మన్యం జిల్లాలో షెడ్యూల్డు కులముల కార్యాచరణ ప్రణాళిక 2025-26 క్రింద ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయిందని సోమవారం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్రప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 20,692 మంది ఎస్సీ నిరుద్యోగ యువతకు రూ. 862.69 కోట్లతో స్వయం ఉపాధి కల్పించడం జరుగుతుంది అన్నారు

సంబంధిత పోస్ట్