4న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ

80చూసినవారు
4న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ
నీట్‌, యుజిసి నెట్‌ పరీక్ష పేపరు లీకులను నిరసిస్తూ జులై 4న దేశ వ్యాప్తంగా తలపెట్టిన యూజీసీనెట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ ను నిరసిస్తూ 2024 జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె. రాజు, డి. పండు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురం సుందరయ్య భవనంలో బంద్‌ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్