బొబ్బిలి: వామ్మో.. నాగుపాము హల్ చల్.. చివరకు ఏంజరిగిందంటే

53చూసినవారు
బొబ్బిలి పట్టణం రాజా కాలేజీ రోడ్డు లో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఓ నాగుపాము హాల్ చల్ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రక్కన ఉన్న షాప్ లోకి వెళ్తున్న సమయంలో కొందరు యువకులు చూసారు. ఈ తరుణంలో రోడ్డు పై వెళ్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. పాముని కొట్టకుండా సురక్షిత ప్రాంతాలకు పంచారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడుకు పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్