15 వార్డుల్లో పారిశుధ్యపనులు ప్రారంభించిన కమీషనర్

75చూసినవారు
15 వార్డుల్లో పారిశుధ్యపనులు ప్రారంభించిన కమీషనర్
పార్వతీపురం పట్టణ పురపాలక సంఘంలో కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం ప్రయోగాత్మకంగా వార్డులలో గ్యాంగ్ వర్క్స్ ను
15 సచివాలయాలను మూడు యూనిట్లుగా విడదీసి 30 వార్డుల పరిధిలో ప్రతి రోజు మధ్యాహ్నం మూడు సచివాలయ వార్డుల్లో శానిటేషన్ వర్కర్లతో గ్యాంగ్ వర్క్స్ ను పారిశుద్ధ్య పనులు, యాంటీ లార్వా స్ప్రేయింగ్, గార్బేజ్ రిమూవల్ ఇతర పనులను ప్రారంభించడం జరిగినది.

సంబంధిత పోస్ట్