వ్యవసాయ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలి

78చూసినవారు
వ్యవసాయ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలి
వ్యవసాయ సిబ్బంది రైతులకు అవసరమైన సేవలందించుటకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు , ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ పనుల కాలంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్