మౌలిక వసతుల కల్పన కు ప్రతిపాదనలివ్వండి

60చూసినవారు
మౌలిక వసతుల కల్పన కు ప్రతిపాదనలివ్వండి
ప్రజలకు అత్యంత ప్రాదాన్యతలైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సమగ్ర ప్రతిపాదన లను అందజేయాలని మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోబిక, ఐటి డిఎ ప్రాజెక్ట్ అధికారి సి. విష్ణు చరణ్, వైద్య, ఆరోగ్య, ఐ సి డి ఎస్ అధికారులతో సి ఎస్ ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పనుల కల్పనకు విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్