ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి

73చూసినవారు
ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి
కార్మిక హక్కులను కాలరాస్తూ, హక్కుల రక్షణ చట్టాలను రద్దు చేస్తున్న ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. గురువారం పార్వతీపురం సుందరయ్య భవనంలో సిఐటియు విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు అధ్యక్షతన జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్