టిడ్కో ఇల్లు పేరుతో జగనన్న దోపిడీ: ఎమ్మెల్యే విజయ్ చంద్ర

77చూసినవారు
టిడ్కో ఇల్లు పేరుతో జగనన్న దోపిడీ: ఎమ్మెల్యే విజయ్ చంద్ర
రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పేరుతో జగనన్న ఎంతో దోచుకున్నారని ఎన్డీఏ ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆరోపించారు. పార్వతీపురం మండలం అడ్డాపు శిల లోని టిడ్కో గృహాల సముదాయన్ని శుక్రవారం ఎమ్మెల్యే సందర్శించారు. రాష్ట్రంలో లేఔట్లు పేరుతో జగన్మోహన్ రెడ్డి తో పాటు నాయకులు కార్యకర్తలు అప్పనంగా స్థలాలు సంపాదించుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014లో టిడ్కో గృహాల మంజూరు జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్