ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి

61చూసినవారు
సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఆరుకు పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురం మన్యం జిల్లా తమ సొంత గ్రామంలో సోమవారం జరిగిన ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్