కురుపాం: అదుపుతప్పి చెట్టున డీకున్న కారు

75చూసినవారు
కురుపాం: అదుపుతప్పి చెట్టున డీకున్న కారు
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గ్రామం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. కారులో కురుపాం మండలం జి. శివడలో చర్చ్ ఫాదర్గా ఉన్న అజిత్ అందులో ఉన్నారు. స్థానికులు అతడిని భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్