ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి

57చూసినవారు
ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి
సీతానగరం మండలలో పణుకు పేట ఎంపీపీఎస్ పాఠశాలను విద్యాశాఖాధికారి జి సూర్యదేముడు సందర్శించి పాఠశాలలో పరిసరాలు, తరగతి గదులు, 1, 2 తరగతుల విద్యార్థులతో తెలుగు అభినయ గేయాలు పాడించడం, వర్ణమాల చదివించడం, అంకెలు, సంఖ్యలు, కూడికలు తీసివేతలు చేయించడం జరిగింది. 3, 4, 5వ తరగతుల విద్యార్థులతో తెలుగు ఇంగ్లీష్ చదివించడం, చతుర్విద ప్రక్రియలు చేయించడం, విద్యార్థులు అందరికీ న్యూ టెస్ట్ బుక్స్ అందిందీ లేనిది తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్