భూ సమస్యల పరిష్కారం పట్ల అధికారుల నిర్లక్ష్యం

76చూసినవారు
భూ సమస్యల పరిష్కారం పట్ల అధికారుల నిర్లక్ష్యం
మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం శివ్వాంలోని దళితులు సాగు చేస్తున్న భూ సమస్యలతో పాటు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారం చూపడం పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి. ఇందిర అన్నారు. పార్వతీపురం కలెక్టరేట్‌ ఆవరణలో 31 రోజులుగా జరుగుతున్న భూబాధితుల రిలే నిరాహార దీక్షలకు గురువారం సిఐటియు నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్