పార్వతీపురం: వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండాలి: జిల్లా కలెక్టర్

66చూసినవారు
పార్వతీపురం: వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండాలి: జిల్లా కలెక్టర్
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని శనివారం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సీడీపీఒలను హెచ్చరించారు. ప్రతి కేంద్రంలో శత శాతం పిల్లలు హాజరు ఉండాలని, భోజనం సమయానికి కాకుండా నిర్ధిష్ట సమయానికే పిల్లలు కేంద్రానికి వచ్చేలా చూడాలని అన్నారు. ప్రతి పిల్లాడ్ని తమ స్వంత పిల్లలు మాదిరిగా చూసుకోవాలని, పౌష్టికాహారాన్ని అందించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్