పాలకొండ: ఏపీపీకి ఘనంగా వీడ్కోలు

50చూసినవారు
పాలకొండ: ఏపీపీకి ఘనంగా వీడ్కోలు
పాలకొండ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏపిపిగా పనిచేస్తున్న విజయలక్ష్మి బదిలీపై విజయనగరం వెళ్తున్న సందర్భంగా శుక్రవారం పాలకొండ మెజిస్ట్రేట్ చందక హరిప్రియ అధ్యక్షతన పాలకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సామ్యూల్ మోర ఆధ్వర్యంలో సీనియర్, జూనియర్ అడ్వకేట్స్ ఆమెను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్స్ ఏపిపి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కె. వి. రమణమూర్తి, జగదీశ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్