పార్వతీపురం: ఘనంగా శ్రీ రామలింగేశ్వర ఆలయ 7 వ వార్షికోత్సవం

69చూసినవారు
పార్వతీపురం: ఘనంగా శ్రీ రామలింగేశ్వర ఆలయ 7 వ వార్షికోత్సవం
పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ శివన్నదొరవలస గ్రామంలో శ్రీశ్రీశ్రీ పార్వతీసమేత, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం 7 వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అన్నసమారాదన జరిపారు. ఈ కార్యక్రమనికి పార్వతిపురం మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్ద ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్