పార్వతీపురం: త్వరలో భామినిలో పత్తి కొనుగోలు కేంద్రం

52చూసినవారు
పార్వతీపురం: త్వరలో భామినిలో పత్తి కొనుగోలు కేంద్రం
పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో పత్తి కొనుగోలు కేంద్రంను త్వరలో ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్