పార్వతీపురం: ఉద్యానవనం పరిశీలించిన సిపిఎం

59చూసినవారు
పార్వతీపురం డాక్టర్ సన్యాసిరాజు స్నారక ఉద్యానవనాన్ని సిపిఎం నాయకులు బుధవారం పరిశీలించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, సభ్యులు బంకురు సూరిబాబు, పాకల సన్యాసిరావు కలిసి పార్కులోని సమస్యలను మున్సిపల్ కమీషనర్ (FAC) శ్రీనివాసరాజుకి తెలియజేశారు. పార్కులో వ్యాయామ పరికరాలు, బాత్రూముల తాళాలు, మంచినీటి సౌకర్యం లోపించే అంశాలు పరిష్కరించాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్