మన్యం జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం శనివారం పార్వతీపురం ఎంపీడీవో ఆఫీస్‌లో జరిగాయి. ఈ ఎన్నికలను స్టేట్ కోఆర్డినేటర్ ఎం. జగన్ మోహన్ రావు నిర్వహించారు. జిల్లా నూతన అధ్యక్షులుగా బొత్స రామకృష్ణ, గౌరవ అధ్యక్షులుగా వెంకట్ నాయుడు, జనరల్ సెక్రెటరీగా రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్‌గా కోటేశ్వరరావు, ట్రెజరర్‌గా అజయ్ కుమార్‌ను ఎన్నుకున్నారు.