పార్వతీపురం: గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలి: కలెక్టర్

59చూసినవారు
పార్వతీపురం: గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలి: కలెక్టర్
మన్యం జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయలో నియంత్రణ కమిటి సమావేశం జరిగింది. అక్రమ రవాణాను అరికట్టేందుకు స్నిఫర్ డాగ్స్, ఎన్ఫోర్స్మెంట్ తో పాటు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సీసీ కెమెరాలను పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్