పార్వతీపురం: పండుగను విజయవంతంగా చేద్దాం

64చూసినవారు
పార్వతీపురం: పండుగను విజయవంతంగా చేద్దాం
పార్వతీపురంలో త్వరలో నిర్వహించనున్న ఇప్పలపోలమ్మ తల్లి గ్రామ దేవత పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు రైతులు, వర్తకులు, స్థానికులు అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. శనివారం ఆ గ్రామ దేవత ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయచంద్రను కలిసి ఆ పండుగ నిర్వహణ పై చర్చించారు.

సంబంధిత పోస్ట్