పార్వతీపురం: పారిశుధ్యం పాటిద్దాం.. స్వచ్చ సమాజం ఏర్పాటుచేద్దాం

70చూసినవారు
పారిశుధ్యాన్ని పాటించి స్వచ్ఛ సమాజాన్ని ఏర్పాటు చేద్దామని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సుందర పార్వతిపురం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్ సి ఎం వరకు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ స్వచ్చ సుందర పార్వతీపురం, పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం దుష్ప్రభావాల నినాదాలతో సాగింది.

సంబంధిత పోస్ట్