పార్వతీపురం: మినీ మహానాడును విజయవంతం చేయండి

71చూసినవారు
పార్వతీపురం: మినీ మహానాడును విజయవంతం చేయండి
పార్వతీపురం పట్టణం సౌందర్య రోడ్‌లో ఉన్న రాయల్ కన్వెన్షన్‌లో (నేడు)ఆదివారం ఉదయం 10 గంటలకు జరగబోయే మినీ మహానాడులో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. మహానాడును తలపించే విధంగా మినీ మహనాడును ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ పండుగను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్