పార్వతీపురం: ఎమ్మెల్యే విజయ్ చంద్ర రేప‌టి షెడ్యూల్ ఇదే

76చూసినవారు
పార్వతీపురం: ఎమ్మెల్యే విజయ్ చంద్ర రేప‌టి షెడ్యూల్ ఇదే
పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పట్టణంలో శనివారం ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు నియోజకవర్గ ఫిర్యాదుల పరిష్కారం (ప్రజా దర్బార్) కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఉదయం 10గంటలకు పార్వతీపురం ఎంపీపీ కార్యాలయంలో బడ్జెట్ సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11గంటలకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్