పార్వతీపురం: జులై 1 నుంచి గడపగడపకు వెళ్లాలి: మంత్రి లోకేశ్

60చూసినవారు
పార్వతీపురం: జులై 1 నుంచి గడపగడపకు వెళ్లాలి: మంత్రి లోకేశ్
ప్రతిపక్షం ప్రాంతీయ, కుల, మత విభేదాలు రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తోందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. సోమవారం పార్వతీపురంలో మాట్లాడుతూ.. జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. మహానాడులో ప్రకటించిన 6 శాసనాలను – యువగళం, తెలుగుజాతి విశ్వఖ్యాతి, స్త్రీశక్తి, అన్నదాతకు అండ, పేదల సేవ, రీఇంజినీరింగ్ – గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

సంబంధిత పోస్ట్