పార్వతీపురం: పల్లె నిద్రకు అధికారులు వెళ్ళండి: కలెక్టర్

52చూసినవారు
పార్వతీపురం: పల్లె నిద్రకు అధికారులు వెళ్ళండి: కలెక్టర్
పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా వారికి కేటాయించిన వసతి గృహాల్లో గురువారం రాత్రి బస చేయనున్నారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ గత నవంబరు నెల నుండి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతినెల మొదటి గురువారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం తద్వారా స్థానికంగా ఉన్న వసతి గృహంలో బస చేసి అచ్చట పరిస్థితులను పరిశీలించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్