ప్రజా సమస్యల పరిష్కార వేదికను అన్ని కార్యాలయాల్లో నిర్వహించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీఆర్‌ఎస్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు Meekosam. ap. gov. in నమోదు చేసుకోవాలి అన్నారు.