పార్వతీపురం: రోడ్‌సైడ్‌ ఆక్రమణలపై పోలీసుల నిఘా

53చూసినవారు
పార్వతీపురం: రోడ్‌సైడ్‌ ఆక్రమణలపై పోలీసుల నిఘా
పార్వతీపురం పట్టణంలో ట్రాఫిక్‌ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు ఫుట్‌పాత్‌ పై ఆక్రమణలు తొలగింపు చేపట్టారు. పట్టణ సీఐ ఆదేశాలు మేరకు శుక్రవారం పాత బస్టాండ్ నుంచి చర్యలు చేపట్టారు. ఆక్రమణలతో పార్కింగ్ సమస్య ఏర్పడుతుందని, షాపు యజమానులు సహకరించాలని కోరారు. రోడ్లపై అక్రమ కట్టడాలు నిర్మించి, ట్రాఫిక్ కుట్రాఫిక్కు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్