పార్వతీపురం: బాధ్యత అలవాటుగా మారాలి

62చూసినవారు
పార్వతీపురం: బాధ్యత అలవాటుగా మారాలి
స్వచ్చ సుందర పార్వతీపురంను ఆవిష్కరించుటకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను అలవాటుగా మార్చుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. స్వచ్చ సుందర పార్వతీపురంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, ఇఓ ఆర్ డి లకు శిక్షణా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్