పార్వతీపురం: ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి

59చూసినవారు
పార్వతీపురం: ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి
గిరిజన గురుకుల పాఠశాలకు డెప్యూటేషన్ వేస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు శుక్రవారం డిమాండ్ చేసారు. ఈ మేరకు పదవ రోజు పార్వతీపురంలో నిరసన దీక్షలు కొనసాగించారు.ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని లేదంటే పోరాటం ఉదృతం చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్