పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం , పెదపెంకి గ్రామం , జులై 7వ తేదీ ఉదయం మాదిగ దండోరా జండా ఆవిష్కరణతో పాటు ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ సభలను గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తి గా జరపండి జయప్రదం చేయండి అని మన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశించారు.