పార్వతీపురం: 3,856 కేంద్రాల్లో నేడు యోగాసనాలు

59చూసినవారు
పార్వతీపురం: 3,856 కేంద్రాల్లో నేడు యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాలోని 3,856 కేంద్రాల్లో యోగాసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రంలో ఓ శిక్షకుడు పర్యవేక్షణ చేస్తారు. జియ్యమ్మవలస, సీతంపేట మండలాల్లో 300కిపైగా కేంద్రాల్లో యోగా ప్రదర్శనలు ఉంటాయి. అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు.

సంబంధిత పోస్ట్