పార్వతీపురం: యోగాతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

84చూసినవారు
పార్వతీపురం: యోగాతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో
ప్రస్తుత జీవన విధానంలో యోగాను ప్రతీ ఒక్కరూ దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలని మన్యం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్. భాస్కరరావు అన్నారు. యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా బాలగుడబ గ్రామంలో శనివారం యోగా సెషన్ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది. డిఎంహెచ్ఓ, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులతో కలిపి యోగాసనాలు చేసారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్