పార్వతీపురం: టిడిపిలో చేరిన 150 కుటుంబాలు

54చూసినవారు
పార్వతీపురం: టిడిపిలో చేరిన 150 కుటుంబాలు
పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు శనివారం స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీతానగరం మండలం బూర్జి, కృష్ణరాయపురం కి చెందిన గుణుపూర్ అన్నంనాయుడు, గుణుపూర్ కృష్ణ నాయుడు, గంట సత్యం నాయుడు, గజాపు కృష్ణ, సత్యం నాయుడు, గొట్టాపు సింహాచలం, మరడ సూర్యనారాయణ, గొట్టాపు శ్రీరాములు, పలువురు వైసిపిని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్