పార్వతీపురం: 2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

2చూసినవారు
పార్వతీపురం: 2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం 2 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. వీరఘట్టం నుంచి ఒడిశాకు బియ్యాన్ని తరలిస్తుండగా శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్