పార్వతీపురం జిల్లా ఎస్పీ హెచ్చరిక

66చూసినవారు
పార్వతీపురం జిల్లా ఎస్పీ హెచ్చరిక
సారా, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి మాధవరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్ శిక్షణకు వచ్చిన ఎస్ఐలకు పోలీస్ స్టేషన్లకు కేటాయించామన్నారు. వారు ప్రస్తుత ఎస్ఐలతో కలిసి గురువారం ఏజెన్సీ ప్రాంతాల్లో సారా, అక్రమ మద్యం, గంజాయి, మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అక్రమ రవాణా చేసి పట్టుబడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్