పార్వతీపురం: యోగాంధ్ర పోటీలను పర్యవేక్షించిన డిఆర్ఓ

84చూసినవారు
పార్వతీపురం: యోగాంధ్ర పోటీలను పర్యవేక్షించిన డిఆర్ఓ
రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో ఉత్తమైన ప్రదర్శన కనబర్చి గుర్తింపు తీసుకురావాలని మన్యం డి ఆర్ ఓ కె. హేమలత కోరారు. కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలను గురువారం ఆమె పర్యవేక్షణ చేశారు. పిల్లలు ఏ మేరకు నైపుణ్యం ప్రదర్శిస్తున్నారో పరిశీలించారు. జిల్లాలో ఈ నెల 2 - 6 వరకు నిర్వహించిన వివిధ మండల, పట్టణ స్థాయి యోగాంధ్ర పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్